పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11

క చ్చ పీ శ్రు తు లు

22.సౌందర్య రమారాములు:

సీ॥ మావికెయద్దము న్మఱపించు కుండ్రని
          చెక్కిలిపై జిఱునొక్కుసొగసు
      ముదురుకెంపుల జతల బొదవు ముత్తెము లటు
          పెదవులు బల్పాలు కరియు ఠీవి...

సీ॥ సొగసైన పురుషుని మగువ చేరుచుంనుండు
        బల్లంబు వంక నీర్వాఱునట్లు
     కానిచో నెట్టు లిక్కల్కి నా చెంతకు
        వచ్చెడు నెవ్వని న్మెచ్చబోక...

సీ॥ కలసి నా చూడ్కుల చెలిమి దోడ్కొని యేగు
       చేటవాలగు చూపు లిదుల వీన
     రవలకమ్మలు విగారపు జెక్కు రొండొంట
        మెఱుగులు రెట్టించి మేళగింప
    బల్కరించిన పోల్కి, బయ్యెద సరిదెడు
       కైవడి గాలు ఘల్లనంగ
    జిక్కితి వని యెగనక్కె మాడుచు బిఱుం
       తుల జడకుచ్చులు త్రుళ్ళియాడ

  జిఱునగవు, నోరమోము, నున్విగ్గు, వెనుక
  దిరిగి యడుగులు తడబడ నరుగ నెంత
  పోడి, మాచేడె పొడవు నా ఋణముబంటి
  యే మిరువుర మాలుమగల మింత నిజము.