పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
4

దా స భా ర తి

పునులు వాజెడు మిదిగ్రుడ్లు బురకబొంది
యెలుక జానుగల్ నెట్టిన న్వెల్గు టెల్గు
గూను నడ్ది మొలన్ దగుల్కొన్న పొచ
గలుగు ముత్త యవిటి పాఱు రులికి పలికె.

సీ॥ ఈ వెఱ్ఱి పాఱు, డీ యెందున్న, ముసలి, యం
       దేద, కైలాటరా, దో, గెల్లిదుడు, బొల్లి
         యులిపిగొ, ట్టెల్లాసి, యాణదేటె
      వినబారి, నొర్మెంగ, వీఱిడి, టాటోలు,
        వచ్చుకాడు, పలుగు, నాలిముచ్చు,
     గూని మొ, ద్దతగుడు, కొయ్యద్రి ప్పడియరి,
          బరికాయ, మిదిగ్రుడ్లవాడు గిడ్డ
    
     యేనె లెనికంటి నని మీ రెన్నుకొనుడు
     కాకతో నన్ను గెల్చె మీ కన్నపట్టి
     మీకు దగు నట్లుడన్ మఱి సాకు మాని
     పలువుడీ పెండ్లి యెల్లుండి జాలమేల?

7. కన్నెగౌరు విన్నపము:

సీ॥ అలరు విల్తుని తము రడచిన నీ కాడు
         దానిపై గోరిక తగులదేమొ!
     గడుసు నిత్తరి బూటకపు మాట నమ్ముట
         తగవు కాదని సాటి తప్పెదేమొ!
     చదలేఱు నా యేన లెచురయి నిన్ దన
         బిగి కౌగిటన్ గ్రుచ్చి విదువదేమొ!