పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3

క చ్చ పీ శ్రు తు లు

గీ॥ బలయుతుని శూలజాడ్యంబు పట్టినట్టు
     లుత్తముని దుష్టకామిని యెడిసినట్లు
     త్యానవంతుని నిద్దుర పూనినట్లు
     సమదిగజమును మొసలి నాజూచి నటె

5. భక్తరక్షణ లోలుడు :

ర గ డ

బడుక మాతను బడిన మడి విని పొలువుచెడి పరురిడు జకువలె
గడగి తత్తరపాటుతో గమకడల వెడవెడపాటుతో దన
యొడలి చెమటల నీటుతో నెద నుల్పు గుబ్బల పోటుతో: గడు
నడరు పెదవిని గాటుతో జీరాడు పై వలెవాటుతో మయి
గడన్ గుంకుమ తేటుతో వెఉకడను కీల్జడవేటుతో ముడి
వడెడు భూషణకోటితో గొననంగు చితికనగోటితో వెలు
వడియె గేళిగృహంబు పెన్నుడు భిక్తరిక్షణలోలుడై.

--గజేంద్ర మోక్షణము


5.శివుని ముసలి వాలకము:

సీ॥ నలముగ వాచి పిల్కలు పెట్టి చీమూరు

       నడుగుల నొరని వ్రేలాడు పుచ్చె
   బొడ్డు తయీ వందబొనట్లు పొడవుగా
       ముడతల దోగాడు పొడక పొట్ట
  యెండిపోయిన లోగు గుండియ కిరుతట్టు
       పొట్టయై కదలాడు నట్టి రెట్ట
 ముఱిగిపోయిన ముక్కు మెఱిఎదవులు సాచి
      నట్టి విస్తులం గ్రమ్ము మిట్టవండ్లు 

</poem>