పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
54
దా స భా ర తి

    దాతయటు లన్నిచోట్ల భాక్యాతి నడసి
    పండితునివలె బూజ లప్పట్ల గాంచి
    అచ్యుగత బూర్వమర్యాద ననుసరించి
   సప్తఋషి పద్దతుల గోద జలదినెనసె॥

ఆ॥వె॥ పానగోష్టి నెమ్మి వలె గొన్ని కాల్వలు
           వాన కురియు నంతవరకు దోచి
          వంకశేషము లయి యింకెడుల, మఱికొన్ని
          మన్ను నపుడు సుజనమైత్రి బోలు॥

సీ॥ మీదుక్రిందుల దవ్వుమేర ద్రుళ్లిడుచో ఆ
            తుర్విద వాద్య మాధురి వహించు
       చెలగి చరాచర జీవుల బెందుచో
           నదయ బోద్ధప్రశాసనము మించు
       నిడిగొని త్రిప్పి వస్తువు ముంచి తేల్చుచో
           గారడీని కరలాఘవము గాంచు

         నిగుడు కార్చిచ్చుపాలిటి విధవతార
         తీర పుష్పిత నకల రాత్రిలవార
         కలిదడిండీర నవమధుతులితనీర
        స్వచ్చముక్తా ప్రభాపూర యద్రివారల

ఉ॥ నూతులు కొన్ని నఱ్ఱ్తనమునోగత జేయు బరోపకారముల్
      ప్రీతిగ దీవులై సులభరీతిగ జీవనదాయకంబులై
     యేతటినైన గొన్ని కడవేపగ జేదుగ నంటరాక దు
     ర్జాతుల శాసనంబులు లెసంగెడు నల్పుల గష్టకారులై