పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
58

దా స భా ర తి

గీ॥ కావ్యదోషంబు లరసి జగదుపకృతిగ
    నుల్లనము నీతి ప్రజ కుప్పతిల్లునట్లు
    వింతవలె బ్రాతసంగతి న్వెల్లడించు
    వేడబము మాని సహజకవిత్వశాలి.

లొం॥ కనుపర్చు న్దెల్లముగా
        దన కావ్యాదర్శమున బదార్దము బెల్లన్
        అనములకు న్పత్కవి యౌ
       తనివలె మేల్పల్ఛుట్కు నితరుల వశంబా

లొం॥ పదముల పొందినచే రస
         మొదయించియు శక్తిచూపియు నసత్కావ్యం
         బు దెలుపరా దే కవియున్
        గదుగొని "తారాశశాంక" కారుని మాడ్కిన్

గీ. కాళిదాసుని రఘువంశ కార్యము గను
       గొనియు, భవభూతి నాటకమును జదివియు
       బాయి గద్య మరసియు గవనము చెప్ప
       వెఱవ డద్దిర నావంటి వెఱ్ఱివాడు.

68. శృంగార సంగీతము :

చ. వలపుల మీరిమీరి నునువాతెర తేవియ లావియాని గు
     బ్బల నెద గ్రుమ్మిగ్రుమ్మి పలురంగుల ముద్దులు వెట్టివెట్టి నే
     వంచిన వన్నెకాడ: యిక వద్దుర జాగని పైకి లాగు నిన్
      దలచిన గుండె ఝల్లుమని తల్లడ మదుగనే తలోదరీ ।

ఉ॥ సన్నపుమోటిక ల్లలుగు చక్కనిచన్నుల బైట జారగా
     చెన్నగు వీణ మోసి శ్రుతిచేయుచు మెట్లు లమర్చి తీగేలన్