పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
48
దా స భా ర తి

తే॥గీ॥ ఎందుకో పెద్దలు నడిక ట్లేర్పఱచిరి
          యాటపాటలు కొల్వున కనవగునటు
          తెల్లముగనున్న నలిగిన తెన్ను మాని
          త్రొక్కు బెడత్రోవ నావంటి నిక్కు బోతు॥

సీ॥ అంకుల కొల్పున కంకింపకున్నచో
                మాటకాదది పీకులాటగాని
          అన్నౌదిండుల నెన్నబోవని యెడ
                బాటకాదది బంగిపాటగాని
          వేల్పులగొప్ప తోసింపనెరని చోట
               మీటకాదది మోటమీటుగాని
         తేజేల నెపుడు కైసేయని అట్టున
                మాటకాదది కానిమాటగాని
         మ్రోల నెఱగట్ల రావింప జాలనిప్డు
         చదువురాదని నెఱిగ్రుడ్ది చదువుగాని
         జియ్యల న్మది నెలకొల్ప తెల్లనపుడు
         వ్రాతకాదది చెదపుడ్వు వ్రాతగాని॥

గీ॥ వేల్పులం గొల్చుకొనుటకు వీలుకాని
        యాట పాట చదువు లెల్ల బూటకములె
        కూటికై దేవులాడు టాబోలు బంకు
        బొంకు టకబొంకు బది మునిముచ్చుననులె॥

కం॥ ఈ యుసురు లేని వ్రాతలు
         వాయింపులు ఱవళికాండ్ర సన్నిక తే నే
         ల్పీయక మంతయు రాబో
         వేయెడ దగు నాటపాట లెవ్వరికైనన్

అ॥వే॥ తోటివారి కొఱకు పాటుపడెడి వాడె
           నిక్కమైన చదువు నేర్చినాడు