పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
44

దా స భా ర తి

63. దే శ దు ర్ద శ:

సీ॥ ప్రతివస్తువు న్నాల్గు వంతులు ధన హెచ్చె
            నెంతటి దుర్దశ యిప్డు వచ్చె
     సంగ్రామమునకునై సకలధనము చెల్లె
             భటనికరము పరంపదము వెళ్లె
     వర్ణములకు బరస్పరకలహము మించె
             బ్రాచీనమర్యాద లంతరించె
     కఱవు వింతతెవుళ్లు మఱిమఱి కొనసాగె
             బ్రజలకెల్ల న్స్వార్ధపరత రేగె
      డంబు మేపారె, దుష్టభోగంబు మీఱె
      ధర్మము నశించె, స్త్రీస్వతంత్రత లభించె
      ఆస్థికత యడ్లునట్టె సత్యమ్ము గిట్టె
      కర్మభూమికి శనిగూడె జ్ఞానమూడె

64. త్రి లిం గ ము :

శ్లో॥ త్రిలింగదేశభాషైన పరుషాక్షరవర్జితా
       విస్పష్టా సర్వసులంభా స్వతంత్రా సర్వలౌకికా

శ్లో॥ త్రిలింగభూరేన భూమి త్రిలింగనర ఏవ దా
      త్రిలింగభాషైన భాషా నాత్ర కార్యా విచారణా॥

65. పు ర వ ర్ణ న :

సీ॥ బ్రాజతే కుకుటేశ్వర మాధవాలయా
            భ్యాం నభశ్పుంని సోదాంతరే