పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

43

క చ్చ పీ శ్రు తు లు

గ్రహనణదినము పోల్కి గనుపట్టె నెద్దిన
      మఖిలజపస్నాన మతిశయిల్లె
నెద్దినంబున బ్రతుకెల్ల నీ పురులోన
     దుర్దినమై యేమి తోచకుండె
  నెద్దినంబున మనబడి యేపు దరిగె
  నెద్దినంబున గురువుల ముద్దునెల్లె
  నెద్దినంబున శ్రోత్రియం దేవుదొరగె
  తిగద్దినంబా యిది? బుధ విపద్దినంబు.

మ॥స్మిత్గపూర్వాన్యసరోజ మున్నత భూజాక్లింష్టంబు, నాజానులం
    చిత బాహుద్వయ, మబ్బనిర్మల శ్రోవేష్టంబు, సత్యామృతాం
    చిత్గ వాక్పూర, ముఖండపక్ష, మదులు స్పీతంబు, శిష్యాశి బ్రో
    పుతమంచు న్గురు చంద్రశేఖర మహామూర్తిం బ్రశంసింపించెదన్.

సీ॥ ధర్మమూర్తీ నీకు తర్పణతోయము
            భక్తినేపారు మా భాష్పదార
     పరమపావన నీకు పార్వణవున్ముద్ర
          లకలంకము లగు మా త్రికరణములు
     పండితోత్తమునీకు వ్రచ్చాదనం బచ్చ
         విలమున కలదు మా నిర్మలాత్మ
    అగ్రజాగ్రణి నీకు నాబ్దికకర్మము
          పరువైన మా సత్ప్రవర్తనంబు

తే॥గ॥ డెబ్బైదైదేండ్లు బ్రతికినా నబ్బ నుభయ
         తారకంబుగ నీ వలె గౌరవంబు
         కాచుకొనశర్య మెనని కిక్కలియుగమున
         సత్కిళాంబి రామానుజాచార్యపద్య॥