పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

41

క చ్చ పీ శ్రు తు లు

59. వేసవు వేకువ :

సీ॥ ఒంటిపాటున దొక్కి యరుపయి కెంపెక్కి
               విన్ను తూర్పున దూఱె వేగుచుక్క
     ఱెక్కలు జాడింప ముక్కును గోడించి
              కొక్కొరోకో యని కూసె గోడి
     నీటితావులదాటి తోటల గడితేటి
             యెడలు చల్లను జేయుచుండె గాలి
     యైదు జాముల పద్దుగా దోచు నిక బ్రొద్దు
            పొడసెడు నని బాటదొడగె గంట

    నట్టు లెడబాసి పిల్లలు బయట జాఱె
    దలలు ఱెక్కించి మొక్కలు దెలుపుమీఱె
    బలిమి తోడుత విడ్డురబరువు జాఱె
    దెబ్బున న్వేసవి వ్రేయి తెల్లవాఱె

60. తొ ల క రి :

సీ॥ తొలి తెల్ల కొండలవలె నున్న మొగుళులు
        గొప్పలై నీలిరంగుల దనర్ఫె
     దూదిపింజెల బాగు దొడ్డమబ్బుల నేకి
         కర్వలి పలుపులుగా నొనర్చె
    వెండిచబుకు ద్రిప్పి వేస్దినయట్టులు
         మెఱుముతోడుత బెద్ద యురుము పుట్టె
   నేల గమ్మని తాని నెగడించు చందండ
         వలుదలై లెక్క చిన్కులు మొదలిడె
     మింటికి న్మంటికి దలుచుమీఱ వాన
     యడుగు లంజు తీగెల బిగించి యాఱవ పడి