ఈ పుట ఆమోదించబడ్డది
చిన్నయసూరి జీవితము 55
కథలు. | నీతులు. |
1. కోతి - ఱంపపుదూలముకథ | జోలిమాలినపనికి పోరాదు. |
2. ఓండ్రపెట్టి మోదుపడిన గాడిద కథ | పరాధికారము పై వేసికొనుట హానికరము. |
3. జంబుకము - దుందుభికథ | శబ్దమాత్రమునకు నివ్వెఱపోవం జనదు. |
4. ఆషాఢభూతిసన్యాసి, మేష యుద్ధము, జంబుకము | దైవము ప్రతికూలంభైన పురుషకారంబెల్ల వ్యర్థంబై చనును. |
5. కాకముపాయముచే సర్పమును మృతినొందించుట. | ఉపాయంబుచే నేయది సాధ్యంబగు నాయది పరాక్రమ శతంబుచే నైన సాధ్యంబు గాదు. |
(అ) దు:ఖించుచున్న కాకమునకు నక్క చెప్పిన కొంగను ఎండ్రి చంపిన కథ. | |
6. కుందేలు - సింహము కథ | బుద్ధిబలముగలవారికి ఇతర విధమగు బలము లేకున్నను కొఱఁతలేదు. |
7. మందవిసర్పిణి యను చీరపోతు - డిండిమం బను నల్లి కథ. | స్వరూపం బెఱుఁగక పరునిం జేర్చిన వాని కవశ్యము హాని సంభవించును. |