పుట:2015.396258.Vyasavali.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
84

వ్యాసావళి

వూనకుడ, యించెడు నానుడు లెల్లను మీకు! గండయ్య, విండయ్య, కొండయ్య మేల. మన రచ్చ దయ్యము మనచును గాత! అక్కున సిగలోన జొక్కున మోమున సానుల నెలకొల్పు మాను దొరలు సిరి, సేవ, నుడి మెఱుగు సమకూర్చి మంత్రు తెనుగు జదవుల రచ్చతీర్పరుల నెల్ల. భళిరె! భళి! భళిరె! భళి1 భళిరె!

పర్లాకిమిడి,
యొక వేయు దొమ్మిదినూఱులు
బదమూడు నగునేట, నాలువవు
నెల తుది వాటనంచిపుచ్చినది.

ఇట్లు మీ యడియరి

నీడ నేనిడితి గైవ్రాలు

గిడుగు వేంకటరామమూర్తి.