పుట:2015.396258.Vyasavali.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
82

వ్యాసావళి

గములపొప్త్తాలు వెంకన, రంగన, సూరన వోలె జేసిరె? యేనాట నీకట్టుగలదె? నుడినప్ప గెలగించి నుడులేఱి కూర్చి కయితమ్ము సెప్పెరే కమ్మగా నేరు? పెద్దల కబ్బాలు గాలించికదె వెంకన రంగనలు వ్రోవిడ నోసిరి? బాసను బరికించి బాసకట్టడి గనిరి గాక, గట్టడిమున్న చేసి మఱి వ్రాసిరె? ముందెద్ది విద పెర్ది సూడక కడక దల్చిబ్బునేయ మీపేర్మికి దగునె? పొత్తాల పుట్టువు నెఱినెఱుక గలరు! మీయట్టి రిట్టులన నేమి నాగలదు.

     పెద్దలచే విన్నదించుక నేను బేర్కొంతి నొచ్చొట దెలియంగ బడగ. నీ కమ్మ్లలో నెను గడుబూన్కి పూని కూర్చితి లెక్కలు వ్రాతనుడులు నాయోపు నంతకు బ్రావరువడి వట్టి. ప్రాబాస సదువర్లు మెప్పనచ్చి పసదన మిత్తురని యాస నేసి దొరకొన్న పనియని తోతెంచు గాని "ప్రానుడి సిఱు దన తవిలి పోవగగాద. యిట ముందరేమయిన నయ్యె; నిట మున్ను దొలిచొప్పు సొప్పదద"  నుచు గనుపించి చాటి చెప్పంగ నిట్లు వ్రాసితినయ్య. నాకదె సూడంగ మేలనగ రాద. చచ్చి క్రుళ్లిన డొక్కులా నుడులు ద్రవ్వి పిన్నబిడ్డలవాత వైనంగ జనదు. బూచులని పాఱుదురు వీగి తలడిల్లి. తొలుత మీరలు సదువురచ్చ గూర్పంగ, జదువు బెంపునకు నైనాలు జతనాలు సక్కజేయగలలార  యని యాసనెసి యుంటను, మీసన్ను పన్నుగడలెల్లె బనుపడక గుఱికి నవి దవ్వుల నగుట, నగగూరి నాతోపు మిమ్ము వినిచిరిని. దగు చొప్పు మదినరసి నేటియదనునకు నొనరెడు పడు నొకడువాడిగాజేసి, పాఱులు గాపులు నాక, యెల్లరును జదువులు నేర్వంగ నియ్యకొనుడు. నిక్కంపు నాడెమ్ముదెల్విచే బొసగు; రిత్తనుడికారముల బొరయదయ్య, యిప్పటి మన యేలి కల బాస గాపులు మాలలు సులుకగా జదవంగ, నడువ బెట్లయ్యె? మన బాస వెఱలకు కాద మనకేని గడుగొడినె యెట్లయ్యె? నదియు