పుట:2015.396258.Vyasavali.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ii ఒప్పో నిర్ధారణ చేయడము దుష్కరమనీ, ఒక పండితుడీకి లాహ్య కుయిన ప్రయోగం ఇంకొకరి మతములో అగ్రాహ్యమనీ, ఒక మహామహోపాధ్యా యుల గ్రంథాలలో ఇంట్లో మహామహోపాధ్యాయుల వారికి మేన నేల తప్పుల కోనవస్తూ ఉన్న వనీ, గాంథిక భాషలో నిర్దుష్టము గా వ్రాసిన గ్రంథము మచ్చుకి ఒక టి అయినా లేదనీ, గాంథిక భాష పండిత ప్రకాం డులకయినా సాధ్యపడక ఇంత ఆవ్యవస్థముగా ఉన్నదనీ ప్రాచీన భాషలో శబ్దస్వరూపమూ శబ్దార్థమూ నిర్ణయించడమే బహు కష్టము గా ఉన్నందు వల్ల ఆభాషలో స్వతంత్రరచన సాగించడము ఆసంభవమనీ నిరూపించడ ను మూడో మార్గము. " | ప్రాచీనకవుల కావ్యములన్నీ సమగముగా పరిశీలించకపోవడము వల్ల వ్యాకరణకర్తలూ, కోశకారులూ, పండితులు తప్పులు గా భావించి లక్షణవిరుద్ధములనీ గ్రామ్యములనీ నిందించిన రూపములు వందలకొలదిగా కవుల కావ్యములలో ప్రయు కములై ఉన్న వనీ, వ్యాకరణము ప్రయోగ "మూలము కావడమువల్ల కవి ప్రయోగ ము లక్ష్మణముకంటె బలవ త్తర మైనదనీ, కవులు ప్రయోగించిన రూపములు లక్షణములో చెప్పకపోతే లక్షణమే ఆసమగ్రమూ దుష్టమూ అవుతుంది కాని ప్రయోగములు నింద్యములు' 'కావనీ నిరూపించి, 'అట్టి రూపములకు—ప్రతిపక్షులు ఎదురాడుటకు వీలు లేనట్టుగా కవుల కావ్యములనుంచి వందలకొణే ప్రయోగములు చూపి నిర్దుష్టత్వ మాహి "దించడము నాలగోమార్గము. -. ఈ కాలంగు మార్గములూ వ్యక్తపరిచే గ్రంథము 2 వరుసగా శ్రీ పంతులు గారి సప్తతితమ జన్మదినోత్సవ ప్రచురణములనీ వ్యాసావళి, "గడ్యచింతామణి, ఆంధ్రపండితభిషక్కుల భాషా భేషజము, బాలకవి శరణ్య వున్ను . ప్రకృత గ్రంథములో పంతులు గౌరి వర్తమానాంధ్రభాషాచరిత్ర కోపన్యాసములలో కొన్ని మాత్రమే ముద్రితములైనవి. A Memorandum on Modern Telugu అను శీర్షికతో ఆంగ్ల భాషలో వ్రాసిన చిన్న గ్రం ధము ఇందులో చేరలేదు. అప్పకవీయము, విశ్వాసి, శశి రేఖ మొదలయిన గ్రంథాలకు వ్రాసిన ఉపోద్ఘాతములం కొంతవరకు భాషాచరిత్రమును బోధిం చేపే అయినా విడిగా ప్రకటి స్టే (ప్రకరణభంగంవల్ల సుబోధము గా ఉండ వేమో అని ఇందులో చేర్చలేదు. చేన్న పట్న మలో ఆంధ్ర వాల్మీకి వావిల