పుట:2015.396258.Vyasavali.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

రాజరాజు కాలనుందున్న తెనుగుభాష48 ఎట్టీ రూపములుండునో తెలియక తప్పులు వాస్తు న్నారు. . శ్రీ. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రలవారు తమ కొత్త తెనుగు భారతము (సభా పర్వము రెండవ ఆశ్వాసము 307 వ పద్యము)లో 66 శాఁకు దించఁగః” అని ప్రయోగించినారు. మ. రా. కూచి నరసింహంపంతులవారు తమ గౌరాంగచరిత్రమందు (చూ. రెండవ భాగము XI. 1.44) “ఏ తెంచుము” అని వ్రాసినారు. (3) బ, శ్రీ, మల్లాది సూర్య నారాయణ శాస్తలవారు భౌసనాటక కథలలో (దశరధుని శరణుజొచ్చుము” అని శబ్దపరిచయము లేక, తెనుగురానివాడు " నీవువచ్చుము” “ నీవువచ్చన లెను,” “ వాడు వచ్చడు” అన్నట్లుగా ప్రాచీనాంధ్రక్రియ వాడినారు. బాలవ్యాకరణ ములో వీటికి అనుశాసనకు న్నా తెనుగుపండితులే మత్తులవుట సంభవిస్తు న ది. పండితులు కాని తెలుగువారు ఇట్టివాతలు చదివేటప్పుడు, గాంథి కాంధ్రభాషలో తప్పొప్పులు తెలుసుకోలేక, “ ఏ తెంచుము.” (ఏ తెం పుము,” : ఏ తెంపవలెను,” ఈఏ తెంచఁడు” (అరసున్న తప్పకుండా ఉండ వలెను.) ఈ ఏతెంపఁడు” “ వచ్చుము”) rళ వచ్చవ లేను” “ వచ్చఁడు” చొచ్చుము, చొచ్చవ లేను, చొచ్చఁడు, చోరి, చొరెను, చోటి, చోటను, చోరిన మొదలయినవి ఎవరు ఏలాగున వ్రాసినా, వ్యావహారిక భాషకు ఎంతవిరుద్దము గాఉన్నా, గాంథిక భాషలో అట్టి రూపములు సాధువులు కాబోలు, కాకుంటే గ్రంధకర్త ఎందుకు ఆలాగున వాస్తాడు అని సమాధానము చేసుకొంటారు. పాపము! భ్రమపడ్డవారు మరేమి చేయగలరు? వేదం వేంకటరాయ శాస్త్రాలవారే అలంకారసార సంగ్రహము నండు + అరయనద్భుత మిధ్యాశూరత్వౌదార్యరచన చోజునత్యుక్తిన్) అని<< చొజుకో ప్రయోగించి వ్రాసినారు, ఎవరు తప్పనగలరు? శ్రీపాద కృష్ణమూర్తి శాస్తలవారు తమ భారతములో చోరినన్(ఆది X. 251). ఈ చోరిన” (X. 244) * చోరితిని” (Vll. 72) చోరి (1X. 272) అనే