పుట:2015.396258.Vyasavali.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

30 వ్యాసావళి గ్రంధములు సరిగాముగించి ప్రకటిస్తే కాని నిజము అందరికి వెల్లడి కాదు, బాలసరస్వకీయమూ అప్పకవీయమూ వలె నే, తక్కినలకణగ్రంథములన్నీ పద్యములు (గాంభిక్షణాషలోను, వివరణవచనములూ, అవతారికలూ మొద లయినవి వ్యావహారిక భాషలను రచితమయి ఉన్నట్టు ప్రాత ప్రతులన్నిటి లోను దేశమందంతటా కనబడుతున్నది. ఆంధ్రశబ్దచింతామణికి అర్వాచీనులు రచించిన కవిజనాంజనమ సే :కేక మరిఒకటి ఉన్నది. అదిన్నీ అట్టిదే. గోపాల కవిరచించిన సక లక్ష్మణసా? సంగ్రహమున్ను , మంఒక «« లక్క గ్రంథ మున్ను ” పరిషత్తు వారివద్ద నున్నవి. ఇవిన్నీ అట్లేగ చితమయినవి. గవర్న మెంటువారి పుస్తకాలయములో ఇట్లు పూర్వులు చించిన లక్షణ గ్రంథము ల నేక ముగా ఉన్నవి. అక్కడ నే ఉన్న ది శృంగారామరశతకము. దీని లోని శ్లోకములకు అర్థము తాళ్ళపాక తిరు వేంగళాచార్యులు తెలుగున పద్య ములు రచించి ప్రతిదానికి అవతారికా టీకా వాడుక మాటలతో నే చెప్పి నాడు. కూచిమంచితిమ్మకవి, కూచిమంచి వేంకట్రాయుడు కావ్యము లే కాక, లకణగ్రంథములుకూడా పూర్వాచారము. కొప్పున నే రచించినారు. లక్షణ గ్రంథాలకు పకులు లక్షణమభ్వసించేపో రే 16 స్వంతెనకు”” వ్రాసు తో నేవారు. మన తాతల నాడు జూలూరి అప్పయపండితుడు మొదలయిన వారు చౌకొదొరగారికోసము ఆంధ్రభారతాది గ్రంథముల ప్రతులు అనే కము సంపాదించి ఒక్కొక్కగ్రంధములోని పాఠములు సంప్రతించి వ్రాసి పెట్టిన పీఠిక లు, మనుచరిత్రకూ వసుచరిత్రకూ ఆయనటీక లు వ్రాసినట్టు వాడుక భాషలో నే రచించినాడు. గవర్నమెంటుపోరి పుస్తకములను గురించి నేను చెప్పిన విషయములు అచ్చు పడి ఉన్న క్యాటలాగులనుబట్టిన్ని పరిషత్తువారి పుస్తకములను గురించిన విషయములు వారిపత్రిక నుబట్టిని చదు వరులు సరిచూచుకోవచ్చును.