పుట:2015.396258.Vyasavali.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము 29 చేర్చి ప్రకటించినారు. ఈ ఆచార్యులవారు సూరిగారికన్న చాలా గొప్ప పండితులని విన్నాను. ఇటీవల, పూర్వటీ కాకారుల ఊరూ పేరూ చెప్ప కుండా వారితీక (గ్రాంథిక భాషలోనికి మార్చి వేసి, నేటి దొంగ పరిష్కర్తలు అచ్చు వేస్తు న్నారు. ఎంత మోసము? ఎంతద్రోహము? దుష్టలకణమునకు విరుద్ధముగా ఉన్న వని చెప్పి, నన్న యాది మహాకవులప్రయోగాలు మార్చి 1 గంథాలు పాడు చేయుటకు సాహసించిన దొంగ «« పండితులు” టీకలు మార్చుటకు జంకుదురా? ఇప్పటి అచ్చుటీకలు చదువుకొన్న ఆంధ్ర పండితులు కొందరు వ్రాతపుస్తకములోని టీకలు (గాంథికాంధము రాని అపండితులు వ్రాసినవని వాదించి తమఅజ్ఞానమున్ను అవి వేక మున్ను ప్రకటించుకొన్నారు. | వ్యాకరణములు:-గాంధీ కాంధ్రమనగా భారతాది పొచీనాంధ్ర ప్రబంధములలోనున్న తెలుగు; ఆ తెలుగుభాషకు ఆంధ్రశబ్దచింతామణి ఆ నే వ్యాకరణమందు సంస్కృత భాషలో కొంతలణను పూర్వము గచిత "మైనది. దీనికి కూడా వ్యావహారికాంధ్రభాషలో నే బాల సరస్వతి ఆ నే విద్వత్కవి కిక్కరచించినాడు; మరికొంచెము కాలము గడచినవచ్ముట, అప్ప 'కవి అది ఆధారము గా చేసుకొని, పెద్దలకణగ్రంథము రచించినాడు. దానిలో "పద్యాలు గ్రాంథిక భాషలను, వివరణను వ్యావహారిక భాషలోను వ్రాసి నాడు. అప్పకవీయము 1859వ సం.న మొట్ట మొదట అచ్చుపడ్డప్పుడు గ్రంథపరిష్కర్తి శ్రీ రేకము రామానుజసూరి అ నేపండితుడు (చిన్న య్య సూరి గారి వియ్యంకుడు) వ్యావహారిక భాష (గాంఫక భాషగా మార్చి వేసి నాడు. నాటినుండి ఆలాగున నే ఆగ్రంథము మరలమరల చాలాకూర్పులలో అచ్చు పడ్డది. శ్రీవావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రిగారు, పాతప్రతులలో ఉన్నట్టు గానే, ఆగ్రంథపరు. నిరుడుముద్రించి ప్రకటించినారు. దానివల్ల నిజమైన సంప్రదాయము తెలుసుకోవచ్చును. దొంగ పండితులు లోకమును మోస పుచ్చి చేసిన మార్పులు ఈలాగున మరల సవరించి వ్రాత ప్రతులలో నున్నట్లు