పుట:2015.396258.Vyasavali.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము 27 సుశ్రుత సంహితటీక, వైద్య చింతామణి, రసార్ణవము గవర్నమెంటు పుస్త కాలలో ఉన్నవి. పరిషత్తు వారివద్దను కూడా వీటిలో కొన్ని ప్రతులున్నవి. చేన్న పురి ఆయు ర్వే కళాశాలలో అనేక గ్రంధము లిట్టివి ఉన్న వి. ఇప్పుడు కూడా జ్యోతిషికులు, వైద్యులు వాడుక భాషలో నే శాస్త్రచర్చ చేస్తారు. శ్రీపిడుపర్తిసుబ్రహ్మణ్యసిద్ధాంతి గారు రచించిన ఈ జ్యోతిశ్శాస్త్రసమ్మేళ నము' గ్రంథాలయ సర్వస్వము (5) లో ప్రక ఒతమయి ఉన్నది. దాని నిండా కావలసినంతవాడుక భాష ఉన్న ది. వైద్యచంద్రిక మొదలయిన పత్రి కలలోని వ్యాసములందు వాడుక మాటలు తరుచుగా కనబడుతూఉంటవి? గణితశాస్త్రము, ధర్మశాస్త్రము, పొస్తుశాస్త్రము, శిల్పిశాస్త్రము, విశ్వ విద్యాభరణము, సాముద్రిక శాస్త్రము, మృగయా (వేట) ధనుశ్శాస్త్రము, మొదలయినవాటియందుకూడా తెలుగుటీకలతో నే తెలుగువారు పూర్వము చదువుకో నేగ్రంథాలు కొన్ని ఉన్నవి. సంస్కృతమున ప్రాచీనాంధ్ర భాషను, ప్రాచీనులు రచించిన ఉత్తమ గ్రంథములు తెలుగువారు తెలుసుకో నేటందుకు వాటికి పొడుక భాషలో నే ఓక 2న్ను ? అమగము మొదలయిన సంస్కృతనిఘంటువులకు, వాడుక మాటలతో నే అర్థాలున్ను, గొప్ప పండితులు_మున్నూ రేండ్లకు పూర్వ మే వ్రాసి పెట్టినారు. ఈప్రాచీన సంప్రదాయము చొప్పున మన తాత ముత్తాతల కాలమందున్ను , ప్రబంధనిర్మాతలయిన విద్వత్కవులుకూడా టీకలురచించినప్పుడు వ్యావహారిక భాషే వాడిని. సామలింగానుశాసనము నకు ప్రఖ్యాతపండితుడు నాగ దేవభట్టోపాధ్యాయుడు తెలుగున వాడుక మాటలతో రచించినవోక గ్వగ్న మెంటు వు స్తక భాండాగారమందు ఉన్న ది. తాళ్ళపాక వారు కూడా అటక రచించినారు. ఆ సంప్రదాయముచొప్పున పర వస్తు శ్రీనివాసాచార్యులు గారు రచించిన సర్వశబ్దసంబోధిని అనే సంస్కృతాంధ్ర నిఘంటువులో సంస్కృతశబ్దములకు తెలుగున పొడుక