పుట:2015.396258.Vyasavali.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

26 వ్యాసావళి వాప్తికలు, మహావాక్యలక్షణము, వేదాంతవచనము, పొరలపంచక ము సక లోపనిషత్సార సంగ్రహము, సాత్విక బ్రహ్మ విద్యావిలాసము. గవర్న మేంటువారి పుస్తక భాండాగారమందు అజ్ఞాన ధ్యాంతచండభాస్కరము, పేజంతసార సంగ్రహము, అర్చిరాదిమార్గము, తత్వము, రాజయోగప్రకాశిక మొదలయినవికూడా ఉన్నవి. సంస్కృతమందున్న వేదాంతగ్రంథములు చదువగోరే తెలుగువారి కోసము పాడుక మాటలతోనే గురువులు వాటికి ఓకలు చించినారు. భగవద్గీతలకు ఆనందతీర్థులు వారు, పరమానందయ తీంద్రులు, పొక తిరుమలయ్యంగారు రచించినటీకలున్ను . ఈ త్తరగీతలకు పరమానంద తీర్థులవారు సుద్శేనతీర్థులవారు రచించినట్కలున్ను , మహిమ్న స్తవటీక, పౌఢానుభూతవ్యాఖ్య, పంచీకరణకు మొదలయినవిన్నీ, గవర్న మెంటు వారి పుస్తక ములగ కనబడుతున్నవి. పూర్వసంప్రదాయము సనుస రించే శ్రీ వేంకటగిరిమహారాజా శ్రీ వెలుగోటి సర్వజ్ఞకుమాగయాచేంద్ర భూపతులు నా స్త్రీక ధ్వాంతభాస్కరము, మనస్సాక్ష్యము మొదలయిన వనేక త తగ్రంధములు (6 మ్య భాషలాగానే అందరికీ తెలి నేటట్టు రచించుట యుక్తమని సిద్ధాంతీక రించి) రచించి ప్రకటించినారు. వీరి పొండిత్యము జగద్విఖ్యాతము. వీరు (గాంథికాంధ్రము రానివారు కారే? తక్కిన ప్రములలో తెలుగుదేశమందు బాగా వ్యాపించి ఉన్న వి ద్యౌతిష మున్ను , వైద్యమున్ను . వీటిని తెలుగువారు అభ్యసించుటకు గాను సంస్కృత గ్రంథములకు వాడుక మాటలలోనే టీకలు రచించి గురువులు శిష్యుల కిచ్చి నారు. జ్యొతిషమందు గవర్నమెంటువారి వ్రాతపుస్తక ములలో బృహ జాతకటీక, భీమకవి జోస్య ను, ప్రతి భాగవివరణము, ప్రశ్న శాస్త్రము, గోపాలరత్నాకరము మొదలయినవిన్నీ గణితశాస్త్రములు కొన్ని న్నీ ఉన్నవి నూర్యసిద్దాంతము, తిథిచక్రము, అష్టక వర్గు శ్రీపతిజాతక పద్దతి విశాఖపట్టణ మందు చూచినాను. వైద్యమందు వైద్యశాస్త్రము, యోగసంగ్రహము