పుట:2015.396258.Vyasavali.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము 17 అనేక కావ్యములు రచించిన రేకదా. నిరంకుశోపాఖ్యానము రచించిన రుద్రకవి సుగ్రీవవిజయమ నే యక్షగానముకూడా రచించినాడు. అందు *త్రిపుటలు, యేలలు, ద్విపదలు, ఆర్ధచంద్రికలు, జం పెలు మొదలగు రాగ తాళజ్ఞానమునం జదువవలసిన భాగ మెక్కుడుగా నున్న ది” అని సా. 6. పత్రిక VIII సంపుటములో విమర్శకులు చెప్పినారు. ఇవి అన్నీ వ్యావ హారిక భాషలో ఉన్న వి. ఉత్తర రామాయణము రచించిన ధరణి దేవుల రామమంత్రి విష్ణుమాయావిలాసమ నే యక్షగానము ఇప్లే రచించినాడు. అప్పకవి రచించిన యక్షగానము దొరక లేదు గాని. అదిన్నీ ఇప్లే గచిత మై ఉండునని ఊహించవచ్చును. పూర్వకవుల సంప్రదాయమును అనుసరించి మన తాతల నాటి మృత్యుంజయవిలాసము, రామదాసుకీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, నిట్టల ప్రకాశదాసు కీర్తనలు, కృష్ణమాచార్య కీర్తనలు మొదలయినవి తెలుగు దేశమందు నెలకొనిఉన్నవి. ఇవికాక, స్త్రీల పాటలు, పెద్దవి చిన్న వీ, నవరసభరిత మైనవి వేలకొలది గా ఉన్న వి. పామర జనులు పాడేవి వా సవమైన గామ్య భాషలో నుండుట ఉచిత మే కదా; అట్టివి శిష్టులుకూడా పొమరులకోసము "నానావిధములా రచించినారు. సోహంభావతత్వముల పామరులకోసము పాట గా ఉన్నవి. భక్తి బోధక ముగా సువ్విపోట ఒకరు రచించినారు. ఇప్లే సోత్రములు, విన్న పములు, అష్టక ములు, చూర్ణికలు, రగడలు, దండకములు, ద్విపదలు పొడుటకు అను కూలముగా భక్తులు రచించినవి అపరిమితముగా ఉన్న వి. వీటిలోని భాష శిష్టవ్యవహారమందున్న దేకాని కేవల గ్రంథస్థమైనది కాదు. వడ్డాది సుబ్బా రాయడు పంతులు గారివంటి "నేటి కవులు వ్యావహారిక భాష పొటలలో సయితము వాడకూడదని బహిష్కరించి, గాం:ఖిక భాషలో పాటలు రచించి 'నారు. (గామ్యభాషలో పొతపోటలు పొడినవారందరూ నరకములో | 2