పుట:2015.396258.Vyasavali.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

14 వ్యాసావళి ఎపి గాఫియా ఇండికాసంపుటములు. “ఎపీ. ఇండో- మోస్ల” అంటే ఎపి. గా ఫీయా ఇండోమోస్లామి కా. ఈసా. ప) అంటే సాహిత్య పరిషత్పత్రిక - ( నెల్లూ?? అంటే బటర్వర్తు వేణుగోపాల చెట్టి గార్ల నెల్లూరుజిల్లా శాసన ములు. ఈ లోకల్, ఆండే గవర్నమెంటువారి ప్రాచ్యలిఖితపుస్తక భాండాగాగమందున్న లోకల్ రికార్డు. ఈ శృంగా” అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రచించిన శృంగార శ్రీ నాధమునకు అనుబంధము. * హైద” అంటు హైదరాబాద్ ఆర్కేలాజికల్ సంపుటములు. 'త్రిలిం) అంటే వావిళ్ళ వెంక టేశ్వగశాస్త్రిగారి త్రిలిజ్ఞపత్రిక. శాసన కాలము శక సంవత్సరములని తెలియవలెను. ప్రతి శాసనములో నుండిన్ని గామ్య' శబ్దములకు ఉదాహరణము గా ఒకటి 'నెండు మాటలు ఎత్తి చూపిస్తాను. 1. ఎపి. IV, 1105. పిశాపురం. కులోత్తుంగ మన్మగొంక రాజుల మహా | దేవులు; ఉ. అఖండమున్ను, ఉత్సవాద్దమున్ను . 2. హైద. ill. 1157. ఓరుగంటిదరి ఉప్పల్లి. కాకతి గణపతి దేవని | ప్రధాని. ఉ. వనమూను, సర్వమూను. 3. ఎపి. XII. 1166. మోటుపల్లి కాకతి గణపతి దేవని అభయశాసనము. | ఉ. ఎల్ల వారికిన్ని , ముత్యాలకూ. 4. త్రిలి. lll. 40. 123l. నందలూరు. కాకతి ప్రతాప రుద్రదేవ మహా | రాజు. ఉ. ఇ స్త్రీమి. 5. ఎపి. IV. 1259. దో సెంపూడి. ఆంధ్రఖండ మండలాధిపతి నామ నాయకుడు. ఉ. పెట్టింది. 6. ఎపి. IV. 1518. పిఠాపురం. కాటమ రెడ్డింగారు. ఉ. రెడ్డింగారికిన్ని .. 7. లోకల్, శృంగా. 18కం. కొమరగిరి. ముక్కంటి రాజు, ఉ, రాజు. | గౌరికిన్ని. 8. డిటో. 1830. పొన్ను పల్లి. వేమా రెడ్డి గారు. ఉ. వచ్చే పొఁగున్ను -