పుట:2015.394455.Gajendramokshana-Rahasyardhamu.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చ॥ చదువుల వంశవర్ధనుఁ డ। క్ష్మాసురుఁడన్ రఘురామచంద్రునిం

పాదవఁగఁగొల్చు భక్తుఁడ,న ।ముజ్వలతత్వ విశేష ధర్మముల్

సదయులహాయసంగఁదగు।సత్సభలందు నుపస్యసింతు నె

న్బది పడి నీ చరిత్రమిటు।వ్రాసితి నామము వీరరాజిలన్.