పుట:2015.393685.Umar-Kayyam.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ ఉమర్ ఆలీషాకవిగారి ఆంధ్రీకృత ఉమర్ ఖయ్యామ్ పద్య కావ్యమును గూర్చి పెక్కురుమహామహులు విశేషముగా పొగడిరి. ఈ గ్రంథమును చదువునప్పుడు ఉమర్ ఖయ్యామ్ శ్రీఉమర్ అలీషా కవిగారి రూపమున వచ్చి ఆంధ్రీకరించెనా ! యనిపించును. ఉమర్ ఖయ్యామ్ తత్త్వామృతమును ఆంధ్ర ప్రజల కందజేసిన శ్రీ ఉమర్ అలీషాకవిగారు ధన్యులు.

కబీర్ షా

9 - 7 - 53