ఈ పుట ఆమోదించబడ్డది
నాటకపాత్రలు
________
పురుషులు
| శాంతవర్మ | వసంతపురాధిపతి. |
| మాధవవర్మ | శాంతవర్మగారి సాకుడు బిడ్డ. |
| రాజశేఖవర్మ | శాంతవర్మగారి కుమారుఁడు. |
| విజయవర్మ | హోమనగరాధిపతి. |
| సమర సేనుఁడు | సేనాధిపతి. |
| అచ్యుతవర్మ | సుబేదారు. |
| లతీఫ్‌సాహెబు | పాతాళగృహద్వారపాలకుఁడు |
| పరిచారకులు, భటులు, ద్వారపాలకులు. |
- స్త్రీలు. -
_______
| యశోధర | శాంతవర్మగారి భార్య. |
| మనోరమ | శాంతవర్మగారి కుమారిక. |
| మాలతి | విజయవర్మగారి అన్నకూఁతురు. |