ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అష్టమాంకము] సీతావనవాసము 117
ఋషులు : స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం,
న్యాయేన మార్గేణ మహీంమహీశా:,
గోబ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం,
లోకా: సమస్తా: సుఖీనో భవంతు !
[యవనిక జాఱును.]
భరతవాక్యం.
నెలముమ్మాఱులు వర్షముల్ గురియుతన్
నీరంధ్రమేఘాళి స
స్య లతావృక్షచయంబు సత్ఫలయుతంబై
క్షామముల్ వాపుతం
గలుగుంగాత స్వరాజ్యమెల్ల ప్రజకుం !
గళ్యాణముల్ సౌఖ్యముల్
వెలయుంగావుత స్వర్గమందు బలె నీ
విశ్వంభరన్ నిత్యమున్!
_______