| దండంబు నూత్నవేదండకృత్తికటీర- | దండంబు ధృతజగదండవార- | |
గీ. | దండ మశ్రాంతసాత్వికోద్దండ నీకు | దండ మతిజవవద్భద్రకాండ నీకు, | 101 |
సీ. | ఒదుఁగుచు సాష్టాంగ మొనరింప నా వంతు | నీ వంతు రయమున లేవనెత్త | |
గీ. | పెక్కుమాట లికేటికి దిక్కు మాకు | నీవ నీవానిఁ జేసి మన్నింపవలయు, | 102 |
సీ. | కలుఁగవే స్కాంద మార్కండేయ గారుడ | బ్రహ్మాండ నారద బ్రహ్మ విష్ణు | |