ఈ పుట అచ్చుదిద్దబడ్డది
568
భక్తిరసశతకసంపుటము
| కళయే తాదృశమంచు నిక్క మెఱుఁగంగా శక్తుఁ డెవ్వాఁడు లో | 79 |
శా. | సంసారం బతిహేయమం చెఱిఁగియుం జాలించుకోనేర మా | 80 |
శా. | ఎన్నేఁ దెచ్చితిఁ దెత్తు నింక మఱి యెన్నేవస్తువు ల్వీనిలోఁ | 81 |
మ. | తన తెల్వి న్దనవాంఛచే జడులచెంతన్ బూదెపన్నీటిపో | 82 |