ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కామేశ్వరీశతకము
565
| | యార్యు ల్చెందరు? చెందుమాత్రమున నేమాయె? న్మనమ్మందు నై | 68 |
| శా. | ఎంతే ద్రవ్యము దేశము ల్దిరిగి యేదేరీతి నార్జించి భూ | 69 |
| మ. | మన మీపాటికి శాంతము న్సలుపు మంబా? సర్వభోగమ్ములుం | 70 |
| మ. | ధనమంచు న్గల దొక్కచి క్కది గొన న్దాత్పర్యమే లేనిచో | |