ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మాధవశతకము
535
| దా సుగ్రీవుఁడె సాక్షి భక్తజనరక్షాసక్తి బ్రహ్లాదుఁడన్ | 71 |
శా. | ఏలోకంబుననుండి యిచ్చటకు దా నేతెంచెనో యింకఁ దా | 72 |
మ. | వినిన న్నీచరితంబులే వినవలె న్విశ్రాంతిమై నెప్పుడున్ | 73 |
శా. | స్వర్ణోశాంచితభోగము ల్మదిఁ దృణప్రాయంబుగా నెన్నుచున్ | 74 |