మాధవశతకము
533
| క్ష్మీనారీమణికి న్నివాసమగుచుం జెల్వొంది త్రైలోక్యర | 63 |
శా. | నీదేహంబును గన్నులారఁ గనిన న్నీలాభ్రసంకాశమై | 64 |
శా. | కామక్రోధముల న్జయించి మదిలో గర్వంబు వర్జించి ని | 65 |
శా. | నీశంఖంబు సుదర్శనంబు మొదలౌ నీదివ్యచిహ్నంబు లెం | 66 |
శా. | పాశంబు న్ధరియించి కాలుఁడు నను న్బాధింప నూహించుచో | |