మాధవశతకము
529
శా. | శ్రీరంగంబున రంగనాయకుఁడవై చెల్వొంది భద్రాద్రిలో | 47 |
శా. | నీకు న్మ్రొక్కెద నీదుసేవకులతో నెయ్యంబుఁ గావించెదన్ | 48 |
శా. | నీవే విద్యల కెల్లఁ దానకమవై నెక్కొంచు సాందీపభూ | 49 |
శా. | ఆపత్కాలమునందు నీస్మరణ మత్యంతంబుఁ గావించినన్ | 50 |
శా. | చోరుండై తగుసోమకుండు ద్రుహిణశ్రుత్యుత్కరంబెల్లఁ బెం | |