522
భక్తిరసశతకసంపుటము
| ర్బలదర్పంబు నణంచి తద్భుజసహస్రంబుం బడంగొట్టి ము | 19 |
మ. | మురదైత్యేంద్రుని సంహరించి మధుఁడన్ పూర్వామరాధ్యక్షునిన్ | 20 |
మ. | అతిదారిద్ర్యము నొంది విప్రుఁడు కుచేలాఖ్యుండు నీబాల్యమి | 21 |
శా. | నీకున్ వాహనమై ప్రపత్తి గనుచున్ నిన్ను న్భుజాగ్రంబునన్ | 22 |