ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరాజశేఖరశతకము
457
| దో డిఁక వారి కౌదువు కుతూహలమేదుర రాజశేఖరా. | 84 |
చ. | ఇహపరసౌఖ్యదాయకుఁడ వీవె యటంచు సదా ముదంబునన్ | 85 |
ఉ. | దీనత లేనిజీవనము దివ్యకళామయమైన నీపద | |
ఉ. | భాసురతావకాంఘ్రివరపంజకపంజరమధ్యవర్తిగాఁ | 87 |
చ. | సరసుఁ డెఱుంగు సత్కవనసారము సారెకు సార సోదరో | 88 |