446
భక్తిరసశతకసంపుటము
| ధరను బ్రతిష్ఠ లేదుగద దాసవరప్రద రాజశేఖరా. | 37 |
ఉ. | మానితగీతగీతియును మందరమధ్యమతారకంబులున్ | 38 |
చ. | మనమున నొక్కతీరు పలుమాటల పైకొకరీతి చేయఁబూ | 39 |
చ. | విరివిగ నోటఁ దా ననుభవించక దీనుల కివ్వనట్టివాఁ | 40 |
చ. | సతతము యాచకావళికి సారధనం బిడుచో వదాన్యుఁడౌ | 41 |