ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పార్థసారథిశతకము
423
| బ్రమద మెలగ్ప సంతతము ప్రార్థనఁ జేసెద పా... | 57 |
చ. | భవదురువిక్రమక్రమము ప్రౌఢికి నెక్కఁగ దోర్యుగంబుచే | 58 |
చ. | అతినిశితోజ్జ్వలన్నిజభయంకరరూపవినీలధారచే | 59 |
దశావతారసూచకము
చ. | జలముల జొచ్చినన్ శిఖరిచాటున డాఁగిన ముస్త లెత్తినన్ | 60 |
చ. | పని గొని పద్మసంభవుఁడు భారతితో నిదురింపఁ జోరుఁడై | |