ఈ పుట అచ్చుదిద్దబడ్డది
410
భక్తిరసశతకసంపుటము
| చ. | పరమకృపాలవాల భవబంధవిమోచనశీల లోకసం | 4 |
| చ. | తరణిశశాంకనేత్ర మదదానవమండలజైత్ర దుగ్ధసా | 5 |
| చ. | సరసవచోవిలాస విలసత్ స్ఫుటకాంచనవాస భావసం | 6 |
| ఉ. | ఘోరతరారిదూర ఘనకోమలచారుశరీర యామునా | 7 |
| చ. | శరనిధిరాడ్గభీర హిమశైలసమానసుధీర హాటకా | |