ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మహిజామనోహరశతకము
401
| దీనులఁ గావ నీవె మరి ది క్కనుమాట లబద్ధమౌనుగా | 92 |
ఉ. | రామ యనేకనామ బహురాక్షసగర్వవిరామ యోపరం | 93 |
చ. | జలచరరూపమై వడిగ సాగరమున్ జొరబారి నుగ్రతన్ | 94 |
చ. | ఘనమగు మంథరాచలము కవ్వముగా ఫణిరాజు రజ్జుగా | 95 |
చ. | ధరఁ గని చాపఁజుట్టినవిధంబునఁ జుట్టియుఁ గొంచుఁబోయి సా | |