ఈ పుట అచ్చుదిద్దబడ్డది
400
భక్తిరసశతకసంపుటము
| హీనతఁ జేయుచుండితివి యింతియెగాని దయాపరుండవై | 88 |
ఉ. | నాసరియైన పాతకుల నార్తుల నందఱిఁ గాచితో జగ | 89 |
ఉ. | నేనొనరించుపాపము లనేకము గుంపులుగూడియుండె రా | 90 |
ఉ. | మేలుగ దాసకోటికి నమేయఫలంబులు నివ్వఁజాలి నా | 91 |
ఉ. | ఏ నిఁక యెంత వేడినను యేమనవైతివి రామచంద్ర యీ | |