ఈ పుట అచ్చుదిద్దబడ్డది
394
భక్తిరసశతకసంపుటము
చ. | మిము నిటు వేఁడుచుండఁగను మెల్లఁగఁ బ్రాణము లెఫ్డు వోవునో | 63 |
ఉ. | రమ్ము విహంగవాహన నిరంతరవైరము నీకు నాకు వీ | 64 |
ఉ. | బాములు నెత్తఁజాల ననుభావము లోపల నుంచవేల నా | 65 |
ఉ. | గోపమ నాపయిన్ మదిని గూరిమిఁ బుట్టదు గావరావు నా | 66 |
ఉ. | ఎంతటివాఁడవయ్య విను మెన్నటికిన్ నిను నమ్మరాదు నీ | |