మహిజామనోహరశతకము
391
| న్నలసటఁ బెట్ట నీకు మరి నాయము గాదని యెంత వేఁడినన్ | 50 |
ఉ. | నీపదభక్తి సల్పుచు ననేకములైన దురంతకార్యముల్ | 51 |
ఉ. | నీదరిఁ జేరినాఁడ బహునేరము లెన్నక నాదరంబుచే | 52 |
ఉ. | కోరినకోర్కె లిచ్చెదని కుంభినిలోపల యార్యులందఱున్ | 53 |
ఉ. | ఎన్నటికైన నిన్ను మదియందున సంతసపాటుతోడ నా | |