ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మహిజామనోహరశతకము
383
| న్వాదమె మీకు నాకు మరి వాలిహరా మ... | 16 |
చ. | మరణము నొందువేళ నిను మాటికి పన్నగశాయి యంచు నే | 17 |
ఉ. | జాలము సేయఁగాఁ దగదు చాలుర నాపయి పంత మేలరా | 18 |
ఉ. | దాసులు వెంట వత్తురని దానవమారణ వైనతేయునిన్ | 19 |
ఉ. | నారదగానలోలతను నామొఱ వీనుల నాటదాయెనో | 20 |