382
భక్తిరసశతకసంపుటము
| న్మనమున యెన్నఁ డెంచకు రమాపతి యెట్లుఁ దలంచినావొ యీ | 12 |
ఉ. | వాసిఁ దొలంగి నీభటులు వ్యాధిని బొందినఁ గీర్తి యేరిదో | 13 |
చ. | కరివరు నేలినావు మునుఁ గాంక్ష యొకింతయు లేక కాకమున్ | 14 |
ఉ. | చూడఁగ నీపదద్వయముసొంపు నుతింపఁగ నెంతవాఁడ నే | 15 |
ఉ. | వాదము జేసి దాసపరివారజనంబులలోన నుండెద | |