ఈ పుట అచ్చుదిద్దబడ్డది
380
భక్తిరసశతకసంపుటము
ఉ. | ధైర్యమును న్మహత్వమును ధార్మికము న్ధనధాన్యసంప దౌ | 4 |
ఉ. | బాధలు మాన్పి ధీరప్రతిపక్షిభయంకరులైన రావు గం | 5 |
ఉ. | శ్రీరమణీయ మీచరణసేవయు మా కనయం బొసంగు మీ | 6 |
ఉ. | పావనరామమంత్రమును పాటిగఁబొందుట యెన్నఁ డబ్బునో | 7 |
చ. | పదములు నమ్మినాఁడ నతిపామరుఁడంచు దలంపకయ్య నా | |