374
భక్తిరసశతకసంపుటము
| ధరపైఁ బల్కుటఁ జేసి నమ్మితి యథార్థంబైన రక్షించు ద | 96 |
మ. | తొలిపల్కు ల్గొనిపోయి సోమకుఁడు సంతోషంబునన్ వార్ధిలో | 97 |
శా. | దట్టంబౌ తమి పాలవెల్లిఁ దరువన్ దైత్యుల్ సురల్ కవ్వఁపున్ | 98 |
మ. | కలనన్ ద న్నెదిరించలే రనుచుఁ దా గర్వించి ముల్లోకముల్ | 99 |
మ. | హరి నీస్తంభములోనఁ జూపుమని ప్రహ్లాదుం గరం బాపదన్ | |