భక్తచింతామణిశతకము
345
| బలిమిం బూనిన మేటి వీవు ననుఁ జేపట్టంగ వ్రేఁగౌనె యా | 94 |
మ. | సకలస్థావరజంగమాత్మ వని యశ్రాంతంబు ని న్వేఁడ నీ | 95 |
మ. | వ్రతనిష్ఠల్ సురభూసురార్చనలు దివ్యక్షేత్రయాత్రల్ శ్రుతి | 96 |
శా. | తుంగాబ్దాంబుకణంబు లెన్నఁదగు భూధూళిం గణింపం దగు | 97 |
మ. | పరఁగన్ శంభుఁడు దీనబంధుఁడని చెప్ప న్నమ్మి యాస న్నిరం | |