భక్తచింతామణిశతకము
339
మ. | సవనవ్రాత మొనర్పనేల పశుహింస ల్సేయఁగానేల యో | 69 |
మ. | ఖలసాంగత్యము గాదు చేసినను దుఃఖం బీకనే పోదు పె | 70 |
మ. | పరుల న్బాధలొనర్చి బల్ధనము సంపాదించి విఖ్యాతికై | 71 |
మ. | క్షితిలోఁ గొందఱు వారివారిమతముల్ శ్రేష్ఠంబు లన్యంబులౌ | 72 |
మ. | అరయ న్నీ వపరోక్షత న్నిఖిలభూతాత్మస్వరూపుండవై | |