భక్తచింతామణిశతకము
329
మ. | క్షితిలోఁ బల్మఱు బోయకన్నఁ డిడునుచ్ఛిష్ఠోపహారంబు ల | 26 |
శా. | రిక్తాచారుఁ డొకండు పేర్మి శివరాత్రి న్వేశ్యతోఁగూడి సం | 27 |
మ. | అరుదార న్శివరాత్రియం దొకఁడు చౌర్యాసక్తి యుష్మద్గృహాం | 28 |
మ. | సురలాస న్సుర గ్రోలువేళ గములౌచు న్వచ్చిరేగాని వా | 29 |
శా. | భక్తింబాయక ఫల్గునుండు భజియింప న్మెచ్చి దేవీసమా | |