ఈ పుట అచ్చుదిద్దబడ్డది
316
భక్తిరసశతకసంపుటము
| విని చౌడున్ గని గ్రుడ్డియున్ వెలయ గోవిందా రమాధీశ్వరా. | 88 |
శా. | బోధాగ్రంథము లాదరించి చదువంబోఁబోక మిథ్యామనో | 89 |
శా. | ఆధారంబు నపాన మూర్ధ్వగతి నత్యంతప్రయత్నంబుతో | 90 |
శా. | క్రోధావేశనిరూఢమాససులు దుర్గోష్ఠీసమేతుల్ మనో | 91 |
శా. | అక్రూరస్థితి నుండఁగావలయు రాజాస్థానమధ్యంబునన్ | |