ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రమాధీశ్వరశతకము
309
| విగ్రామణ్యుఁడు విష్ణులోకమున గోవిందా రమాధీశ్వరా. | 61 |
శా. | బౌద్ధగ్రాహ్యకుమంత్రతంత్రముల సంపాదించి బోధించుదు | 62 |
మ. | నడువంగావలె విష్ణుతీర్థములకున్ నారాయణబ్రహ్మమున్ | |
శా. | పొట్టాసత్సమనాప్రసిద్ధ మిది యేపో ధన్యులై యుందురే | 64 |
శా. | శ్రీరామానుజదేశికోత్తమ మహాసిద్ధాంతమార్గక్రియా | |