జ్ఞానప్రసూనాంబికాశతకము
239
| దడవ న్సత్యము గాఁగఁ బల్కెదఁ బ్రశస్తం బైననీసత్కృపం | 85 |
శా. | చింతారత్ననివాసవాసరసికా శ్రీపుర్యుదారాసికా | 86 |
మ. | చెడుమార్గం బని యించుకైన మదిలోఁ జింతింపకే నెప్పుడున్ | 87 |
మ. | స్ఫుటమై నీకరుణారసం బెవనిపై సోఁకు న్వెసన్ ధాత్రి వాఁ | 88 |
మ. | నవకావ్యంబు రచించి ప్రాజ్ఞులును నానావృత్త్యలంకారరీ | 89 |
మ. | తపముం జేయుచు నీమనంబునకు సాంతత్యంబుగా సంతసం | |
.