జ్ఞానప్రసూనాంబికశతకము
221
| క్తికపంకేరుహరాగ విద్రుమముఖాగ్రీయోజ్జ్వలద్రత్న యు | 8 |
మ. | చెలువ ల్నిన్నొకసారి చేరి యెలమి న్సేవింప సౌభాగ్యముం | 9 |
శా. | ధైర్యశ్రీ మది నూలుకొల్పి సతతోద్యద్భక్తియుక్తి న్జనా | 10 |
మ. | లలితంబై తగునీమహామహిమ వాలాయంబు వర్ణింపఁగాఁ | 11 |
మ. | చకితాత్మీయజనాంతరంగ భయసంసర్గాపనోదక్రియా | |